Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాం పాలనకు సేవలందించిన గణపురం కోట

Follow Udayam on Google
madhu Sep 17, 2026 3:15 PM ములుగుGeneral
నిజాం పాలనకు సేవలందించిన గణపురం కోట - Udayam
నిజాం పాలనలో గణపురం కోట కీలకంగా వ్యవహరించింది. జమీందారు పింగిలి కోదండరామిరెడ్డి కోట కేంద్రంగా రేగొండ, గణపురం, వెంకటాపూర్, ములుగు ప్రాంతాల నుంచి పన్నులు వసూలు చేసి నిజాం పాలకులకు పంపేవారు. ఆయన నిజాం పాలకులకు వకీలుగా కూడా వ్యవహరించారు. నాడు పాలకులకు సేవలందించిన ఈ చారిత్రక కోట నేడు శిథిలావస్థకు చేరింది.

Comments

G
Loading comments...