వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా 'వృద్ధుల సంక్షేమం, సాధికారత వారోత్సవం-2026'ను గురువారం ప్రారంభించారు. అదనపు కలెక్టర్ భుజంగరావు ఆధ్వర్యంలో వృద్ధుల సంక్షేమ పథకాలు, చట్టాలపై కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి డి. సౌందర్య, పోలీసు అధికారులు, సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

