Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ వైశ్య సంఘం గణేశ్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
raju Sep 20, 2026 6:54 PM నిజామాబాద్General
నిజామాబాద్ వైశ్య సంఘం గణేశ్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే - Udayam
వైశ్య సంఘం వినాయక మండపాల్లో నిర్వహించే స్నేహపూర్వక సమ్మేళనమే ప్రసాద్ పార్టీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని గంజ్లో పట్టణ వైశ్య సంఘంలో 'ప్రసాద్ పార్టీ' నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు నడపడంలో వైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారన్నారు. వైశ్యులంతా ఏకతాటిపై నడిచి ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Comments

G
Loading comments...