Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతి

Follow Udayam on Google
Raju Sep 29, 2026 5:55 PM నిజామాబాద్General
నిజామాబాద్ సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతి - Udayam
ఏజెంట్ మోసంతో ఉమ్మడి NZB జిల్లాకు చెందిన భుక్యా రవీందర్, సిర్షు అశోక్, మేగావత్ ప్రకాశ్, మహమ్మద్ అఫ్ఘాన్ ఖాన్ రష్యాలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. NZB రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచనతో బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. స్పందించిన ప్రవాసీ ప్రజావాణి ఇన్ఛార్జ్ గద్వాల్ విజయలక్ష్మీ, నోడల్ ఆఫీసర్ విద్యా సాగర్ దౌత్యపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Comments

G
Loading comments...