వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) సతీశ్ శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సతీశ్ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, గత నెల ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్ కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Loading comments...

