Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ పిడుగుపాటుకు 18 ఏళ్ల యువకుడి మృతి

Follow Udayam on Google
raju Sep 20, 2026 5:04 PM నిజామాబాద్General
నిజామాబాద్ పిడుగుపాటుకు 18 ఏళ్ల యువకుడి మృతి - Udayam
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవీతండా పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో నీళ్లు కట్టేందుకు వెళ్లిన బధావత్ చరణ్(18)పై పిడుగు పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన చరణ్ను స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటీన నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సర్పంచ్ గణేశ్ నాయక్ తెలిపారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...