వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళను అతికిరాతకంగా హత్య చేసిన భార్యా భర్తలకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా జడ్జి భరత లక్ష్మి తీర్పు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. బోర్గం గ్రామానికి చెందిన గంగాధర్ అతని భార్య గోదావరి, మరో మహిళా చంద్రకళ కలిసి ఉపాధి పనికి వెళ్తుంటారు.
గోదావరికి జ్వరం రావడంతో గంగాధర్ ఎల్లారెడ్డికి చెందిన హుస్సేన్ ఆశ్రయించాడు. చేతబడి చేశారని చెప్పడంతో ఆమెను హత్య చేశారు.
Comments
Loading comments...

