Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ మద్యానికి బానిసై వ్యక్తి మృతి

Follow Udayam on Google
Raju Oct 04, 2026 10:46 AM నిజామాబాద్General
నిజామాబాద్ మద్యానికి బానిసై వ్యక్తి మృతి - Udayam
నిజామాబాద్ 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మచ్చ నరసింహులు (47) మద్యానికి బానిసై అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. SHO యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. నరసింహులు ఐదేళ్లుగా ఇంటికి దూరంగా ఉంటూ, రోడ్లపై కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం అతను మృతి చెందగా సమాచారం అందుకున్న భార్య మార్చురీకి చేరుకొని మృతదేహాన్ని గుర్తించింది.

Comments

G
Loading comments...