Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లో గణేష్ నిమజ్జనం

Follow Udayam on Google
raju Sep 19, 2026 9:58 PM నిజామాబాద్General
నిజామాబాద్ లో గణేష్ నిమజ్జనం  - Udayam
నిజామాబాద్ సిపి పి. సాయి చైతన్య, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నందిపేట్ లోని ఉమ్మెడ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జన స్థలాన్ని , ఆర్మూర్ లోని గుండ్ల చెరువు , బాసర బ్రిడ్జి , నిజామాబాద్ నగరంలోని గణేష్ నిమజ్జనం రూట్ సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు అక్కడి భద్రతా ఏర్పాట్లు , ట్రాఫిక్ నియంత్రణ , ప్రజల రాకపోకలు , లైటింగ్ , వైద్య సదుపాయాలను పరిశీలించారు.

Comments

G
Loading comments...