వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ కోటగల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2.83 లక్షలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి శుద్ధి ప్లాంటు అందుబాటులోకి వచ్చింది. మొత్తం 16 కళాశాలల్లో ఈ ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ బుద్ధిరాజ్ తెలిపారు.
విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

