Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఖేలో ఇండియా రగ్బీ టోర్నీ ప్రారంభం

Follow Udayam on Google
raju Sep 19, 2026 10:17 PM నిజామాబాద్General
నిజామాబాద్ ఖేలో ఇండియా రగ్బీ టోర్నీ ప్రారంభం - Udayam
నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో శనివారం 31 జట్లతో అస్మిత్ ఖేలో ఇండియా రగ్బీ టోర్నీ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య మాట్లాడుతూ కోచ్ల కొరత, సౌకర్యాల లేమితో జిల్లాలో క్రీడలు వెనుక బడుతున్నాయన్నారు. అయినా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారని, అర్జున అవార్డు కూడా జిల్లాకు వచ్చిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...