వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలో ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలను హనుమాన్ జంక్షన్ దగ్గర గల మహనీయుల పార్క్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ భుజంగరావు హాజరయ్యారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సాయికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శనం దేవేందర్, జిల్లా మేదర అధ్యక్షులు, సురునీడ పోషాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, నరాల సుధాకర్ తదితరులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

