Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ వినాయక చవితి శుభాకాంక్షలు

Follow Udayam on Google
raju Sep 13, 2026 7:03 PM నిజామాబాద్General
నిజామాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ వినాయక చవితి శుభాకాంక్షలు - Udayam
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ భవేష్ మిశ్రా నిజామాబాద్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన వినాయకుని ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గణేష్ చతుర్థి ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అభిలాషించారు.

Comments

G
Loading comments...