Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా కల్లడి లో రచ్చకెక్కిన బిల్లుల లొల్లి

Follow Udayam on Google
raju Sep 20, 2026 5:34 PM నిజామాబాద్General
నిజామాబాద్ జిల్లా కల్లడి లో రచ్చకెక్కిన బిల్లుల లొల్లి - Udayam
నిజామాబాద్ జిల్లా కల్లెడి గ్రామ సచివాలయంకు శనివారం గ్రామ పంచాయితీ కార్మికులు తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామ నిధుల దుర్వినియోగం వివాదం తీవ్రరూపం దాల్చింది. గ్రామంలో ఎన్ఆర్ ఈజీఎస్ నిధుల వినియోగంలో దుర్వినియోగం జరిగిందని ప్రథమ పౌరురాలిపై పాలకవర్గం ఆరోపణలు చేయడం కలకలం రేపింది. పాలకవర్గ ప్రథములు ఏకంగా పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులతో గ్రామ సచివాలయానికి తాళం వేయించడం చర్చకు దారితీసింది

Comments

G
Loading comments...