వార్తలకు తిరిగి వెళ్లండి

జెండా బాలాజీ దేవస్థానంలో మంగళవారం జిల్లా దేవాదాయ ధర్మదాయ శాఖ అధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. రూ.6,87,201 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఆంజనేయులు తెలిపారు.
ఆలయ అభివృద్ధికి మౌలిక వసతుల ఏర్పాటుకు హుండీ ఆదాయాన్ని వినియోగిస్తామని ఈవో చెప్పారు. మహిళలు విష్ణు సహస్ర నామ పారాయణం చేశారు. ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

