వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన హరిబాబు హత్య కేసులో ప్రధాన నిందితుడు గంధం సంతోష్ ను అరెస్టు చేసే రిమాండ్ కు తరలించినట్లు సీపీ సాయి చైతన్య శనివారం తెలిపారు. హత్య కేసులో సంతోష్ తల్లి గంధం రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్ కుటుంబ సభ్యుల సహాయంతో ఈనెల 17న నగరంలో హరిబాబును హత్య చేసినట్లు సీపీ పేర్కొన్నారు.
హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, మరో 2 కత్తులు, 2 కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
Comments
Loading comments...

