Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ BSNL సంచార్ భవన్ వద్ద ధర్నా

Follow Udayam on Google
raju Sep 19, 2026 10:16 PM నిజామాబాద్General
నిజామాబాద్ BSNL సంచార్ భవన్ వద్ద ధర్నా - Udayam
పెన్షనర్ల సంఘాల పిలుపు మేరకు నిర్వహిస్తున్న మూడు రోజుల ధర్నాలో భాగంగా బీఎస్ఎన్ఎల్ సంచార్ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు CITU జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్బాబు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈవీఎల్ నారాయణ, ఆలిండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...