Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారాల సమస్యల పైన ఈనెల 21న ధర్నా

Follow Udayam on Google
raju Sep 19, 2026 10:40 PM నిజామాబాద్General
బంజారాల సమస్యల పైన ఈనెల 21న ధర్నా - Udayam
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 21న బంజారాల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ రేటు వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున బంజారా సోదరులు హాజరుకావాలని R&B గెస్ట్ హౌస్ శనివారం నిర్వహించిన సమావేశంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన నాయకులు ఇందల్ నాయక్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ద్వారా గిరిజనులకు అందాల్సిన సబ్సిడీలు అందకపోవడం పట్ల ధర్నా చేపడుతున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...