Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ భూ కబ్జాలపై ఉన్న శ్రద్ధ విద్యపై లేదు

Follow Udayam on Google
raju Sep 19, 2026 10:16 PM నిజామాబాద్General
నిజామాబాద్ భూ కబ్జాలపై ఉన్న శ్రద్ధ విద్యపై లేదు - Udayam
భూ కబ్జాలపై ఉన్న శ్రద్ధ విద్యపై లేదని విద్యా కమిషన్ మాజీ ఛైర్మన్ ఆకునూరి మురళి విమర్శించారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ విద్యా బస్ యాత్రలో భాగంగా శనివారం నిజామాబాద్ పెన్షనర్స్ భవనంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విద్య కోసం ప్రజలంతా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయిస్తే 2 వేల ప్రభుత్వ స్కూళ్లు బాగుపడతాయని అన్నారు.

Comments

G
Loading comments...