Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ అండర్ 20 బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు

Follow Udayam on Google
raju Sep 19, 2026 10:32 PM నిజామాబాద్General
నిజామాబాద్ అండర్ 20 బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు - Udayam
నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-20 జూనియర్ బాలికల జిల్లా కబడ్డీ జట్టు ఎంపికలు ఈ నెల 23న ముప్కాల్ భూదేవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు అంద్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి కే. గంగాధర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 30-11-2006 తర్వాత జన్మించిన, 65 కిలోలలోపు బరువు ఉన్న క్రీడాకారిణులు అర్హులని తెలిపారు.

Comments

G
Loading comments...