Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ 200 సీసీ కెమెరాలతో నిఘా

Follow Udayam on Google
Raju Sep 24, 2026 9:14 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ 200 సీసీ కెమెరాలతో నిఘా  - Udayam
గణేశ్ నిమజ్జన బందోబస్తుకు సుమారు 1,300 మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ముఖ్య కూడళ్లలో సుమారు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర నిఘా ఉంచుతున్నారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 572 కేసులు నమోదు చేశామన్నారు. నిజామాబాద్ 280, ఆర్మూర్ 175, బోధన్ 117 కేసులు నమోదు అయ్యాయన్నారు.

Comments

G
Loading comments...