Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటిని పొదుపుగా వాడుకోవాలి: అధికారులు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 1:04 PM వికారాబాద్General
నీటిని పొదుపుగా వాడుకోవాలి: అధికారులు - Udayam
కుల్కచర్ల మండలంలో భూగర్భ జలాలు అడుగంటడం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని మిషన్‌ భగీరథ అధికారులు, ఘనాపూర్‌ సర్పంచ్‌ రవీందర్‌ నాయక్‌ సూచించారు. తాగునీటిని వృథా చేయవద్దని కోరారు. ప్రజలకు తాగునీరు అందించేందుకు అధికారులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...