Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పీజీలో ప్రతిభ చాటిన విద్యార్థికి అభినందించిన మంత్రి అచ్చెన్న

Follow Udayam on Google
Raghu Sep 26, 2026 12:50 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
నీట్ పీజీలో ప్రతిభ చాటిన విద్యార్థికి అభినందించిన మంత్రి అచ్చెన్న - Udayam
కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన సునీల్ బాబా నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 5,574వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో తల్లిదండ్రులతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మంత్రి అచ్చెన్న సునీల్ బాబాను అభినందించారు. వైద్య రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...