Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట మునిగిన పంట పొలాలకు రక్షణ చర్యలు

Follow Udayam on Google
Raghu Sep 26, 2026 12:50 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
నీట మునిగిన పంట పొలాలకు రక్షణ చర్యలు - Udayam
సంతబొమ్మాళి మండలంలో భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునిగిన విషయం తెలిసిందే. దీనిని పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. మూలపేట పోర్టు రహదారి కారణంగా నీటి ప్రవాహానికి ఏర్పడిన అడ్డంకిని తొలగించేందుకు శనివారం జేసీబీలతో రహదారికి గండి కొట్టి నీటిని సముద్రంలోకి విడుదల చేసే చర్యలు చేపట్టారు. దీంతో నీరు తగ్గే అవకాశం ఏర్పడింది.

Comments

G
Loading comments...