Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీళ్లసముద్రం చెరువు ఆక్రమణపై ఆరోపణలు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:30 PM నల్గొండGeneral
నీళ్లసముద్రం చెరువు ఆక్రమణపై ఆరోపణలు - Udayam
శాలిగౌరారం మండలం నీళ్లసముద్రం చెరువులో విద్యుత్‌ శాఖకు చెందిన ఇద్దరు అధికారులు 20 ఎకరాలు ఆక్రమించి చేపల చెరువు నిర్మించారని ఎమ్మెల్యే మందుల సామేలు అసెంబ్లీలో ఆరోపించారు. దీనివల్ల చెరువు ఆక్రమణకు గురైందని తెలిపారు. అనుమతిస్తే తానే స్వయంగా ఆక్రమణలు తొలగిస్తానని, చెరువును కాపాడి పూర్వవైభవం తీసుకురావాలని నీటిపారుదల శాఖ మంత్రిని కోరారు. శాశ్వత హాస్టల్‌ భవనాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...