వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల సివిల్ ఆస్పత్రిలో అంబులెన్స్ సేవలు నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 2017లో అప్పటి ఎంపీ పసునూరి దయాకర్ మంజూరు చేసిన రెండు అంబులెన్స్ల మరమ్మతులకు డ్రైవర్లు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు.
మరోవైపు ఐదు నెలలుగా జీతాలు అందక కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి పెండింగ్ జీతాలు, నిర్వహణ నిధులు విడుదల చేయాలని కోరారు.
Comments
Loading comments...

