వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో వీఆర్ఏల సహాయ నిరాకరణ దీక్షను అక్టోబర్ 14న తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రభుత్వం జీవోలు జారీ చేసే అవకాశం లేనందున జేఏసీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం అధ్యక్షుడు సంకెళ్ల మోహనరావు తెలిపారు.
గురువారం నుంచి వీఆర్ఏలు విధులకు హాజరవుతున్నట్లు MROకు లేఖ అందజేశారు. ఎన్నికల అనంతరం తమ డిమాండ్లపై తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

