వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ప్రారంభం కానున్నా ప్రధాన పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. కూటమి, వైసీపీ తరఫున అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జనలు కొనసాగుతున్నట్లు సమాచారం.
నామినేషన్ల ప్రక్రియపై అవగాహనకు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

