Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎన్‌ఐసీఎల్‌ 500 పోస్టులకు రేపే గడువు

Follow Udayam on Google
ఎన్‌ఐసీఎల్‌ 500 పోస్టులకు రేపే గడువు - Udayam
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL)లో 500 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఏపీలో 14, తెలంగాణలో 15 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి 21-30 ఏళ్ల వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీ, PwBD అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.850 చెల్లించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nationalinsurance.nic.co.in/

Comments

G
Loading comments...