వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లాట్ల నిర్మాణం, అప్పగింతలో జాప్యం, అనుమతులు లేకుండా విక్రయాలు జరిపిన పలు రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ రెరా చర్యలు తీసుకుంది.
వాసవి, భువన్‌తేజ, త్రిపుర, శ్రీ ఆదిత్య సంస్థలు కొనుగోలుదారులకు 10.85 శాతం వడ్డీతో డబ్బులు వెనక్కివ్వాలని ఆదేశించింది. సనాలీ సంస్థకు రూ.25 లక్షల జరిమానా విధించింది.
Comments
Loading comments...

