వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 13 నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా, సంబంధిత విభాగాలలో విద్యార్హతతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ పోస్టులకు ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువుగా నిర్ణయించారు. రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
Comments
Loading comments...

