Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో పెరిగిన విద్యుత్ డిమాండ్

Follow Udayam on Google
Girish Bidkar Oct 04, 2026 10:48 AM హైదరాబాద్General
నగరంలో పెరిగిన విద్యుత్ డిమాండ్ - Udayam
ఎల్‌నినో ప్రభావంతో నగరంలో విద్యుత్ డిమాండ్ అక్టోబర్‌లోనూ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. అక్టోబర్ నెలలో సాధారణంగా డిమాండ్ తగ్గాలి. కానీ మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఏకంగా 1,500 మెగావాట్లు పెరిగింది. డిమాండ్ ఇదేవిధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో పరిశ్రమలకు కోతలు తప్పవనే సంకేతాలను ఇస్తున్నారు.

Comments

G
Loading comments...