వార్తలకు తిరిగి వెళ్లండి

నగర శివార్లలో అక్రమంగా నడుస్తున్న పాన్ మసాలా, పొగాకు తయారీ కేంద్రాన్ని CGST అధికారులు గుట్టురట్టు చేశారు. రూ. 160 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు గుర్తించారు.
దాడిలో 40 ప్యాకింగ్ యంత్రాలు, 5,500 కేజీల పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులు, రవాణా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

