వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల పట్టణంలోని 36వ వార్డుకు చెందిన వడ్ల రామేశ్వరికి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (ఎన్‌ఎఫ్‌బీఎస్) కింద మంజూరైన రూ.20 వేల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ కమ్మరి సునీత రాము అందజేశారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు ప్రజలు, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

