Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

651 గ్రామ సమైక్య సంఘాలకు కొత్త ట్యాబ్లు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 14, 2026 11:34 AM వికారాబాద్General
651 గ్రామ సమైక్య సంఘాలకు కొత్త ట్యాబ్లు - Udayam
మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు గ్రామ సమైక్య సంఘాలకు కొత్త ట్యాబ్లను అందించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వికారాబాద్ జిల్లాలో 651 గ్రామ సమైక్య సంఘాలు ఉన్నాయి. గ్రామ సమైక్యలకు సంబంధించిన పూర్తి వివరాలను ట్యాబ్లలో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. జిల్లాలోని 651 గ్రామ సమైక్య సంఘాల్లో 16,048 పొదుపు సంఘాలు ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...