Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహేష్‌ పుట్టినరోజుకు కొత్త పోస్టర్లు!

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 05, 2026 12:18 PM జాతీయంవినోదం
మహేష్‌ పుట్టినరోజుకు కొత్త పోస్టర్లు! - Udayam
మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ నుంచి ఆయనకు సంబంధించిన కొత్త స్టిల్స్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే టీజర్‌ విడుదల ఉండదని ప్రచారం జరుగుతోంది. ప్రియాంక చోప్రా పాత్రను ఇటీవల స్టిల్స్‌తో పరిచయం చేసినట్లే, ఈసారి మహేష్‌ కొత్త లుక్‌ను అభిమానులకు చూపించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Comments

G
Loading comments...