Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌లో కొత్త పింఛన్లు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 3:03 PM కోనసీమGeneral
అక్టోబర్‌లో కొత్త పింఛన్లు - Udayam
అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు అందజేస్తామని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. మంగళవారం పట్టణంలోని 12, 14, 20వ వార్డుల్లో కొత్తగా మంజూరైన స్పౌజ్‌ పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ టి.వి.రంగారావు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...