Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

RC17కి DSP బదులు కొత్త మ్యూజిక్ డైరెక్టర్?

Follow Udayam Digital on Google
కౌశిక్ శర్మ Aug 04, 2026 10:22 AM ఆల్ ఇండియా వినోదం
RC17కి DSP బదులు కొత్త మ్యూజిక్ డైరెక్టర్? - Udayam Digital
రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17కు దేవిశ్రీ ప్రసాద్ బదులు శాశ్వత్ సచ్‌దేవ్‌ను సంగీత దర్శకుడిగా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'ఆర్య' నుంచి 'పుష్ప-2' వరకు సుకుమార్ సినిమాలకు DSPనే సంగీతం అందించారు. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...