వార్తలకు తిరిగి వెళ్లండి

రెండున్నరేళ్లుగా వినియోగంలో లేని మనబడి–మన భవిష్యత్తు నిధులతో జిల్లాలోని 759 పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు చేపట్టారు. ఇప్పటికే కొన్ని బడుల్లో పనులు ప్రారంభమై సగటున 15 శాతం పూర్తయ్యాయి.
రూ.20.86 కోట్లతో తాగునీరు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర పనులు చేపడుతున్నారు. అక్టోబరు చివరి నాటికి నిధులను పూర్తిగా వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...

