Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఎరువుల బుకింగ్‌కు కొత్త విధానం

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 14, 2026 11:19 AM కరీంనగర్General
కరీంనగర్‌లో ఎరువుల బుకింగ్‌కు కొత్త విధానం - Udayam
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈనెల 17 నుంచి ఎరువుల బుకింగ్‌కు కొత్త విధానం అమల్లోకి రానుంది. యూరియా, డీఏపీ, పొటాష్‌, కాంప్లెక్స్‌ ఎరువులను ‘ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌’ యాప్‌లోనే బుక్‌ చేసుకోవాలి. రైతులు భూమి, పంట వివరాలతో లాగిన్‌ అయి ఎరువులు, డీలర్‌ను ఎంచుకోవచ్చు. బుకింగ్‌ తర్వాత వచ్చే క్యూఆర్‌ కోడ్‌తో 48 గంటల్లో ఎరువులు తీసుకోవాలి. లేకపోతే బుకింగ్‌ రద్దవుతుంది.

Comments

G
Loading comments...