Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లకు కొత్త వెసులుబాటు

Follow Udayam on Google
సాయి తేజ Aug 02, 2026 7:26 AM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇళ్లకు కొత్త వెసులుబాటు - Udayam
ఇందిరమ్మ టవర్లలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అధికారులు కొత్త వెసులుబాటు కల్పించారు. ఆధార్‌తో పాటు ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంకు పాస్‌బుక్‌లలో ఏదో ఒకదాన్ని జతచేసి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గతంలో నగర చిరునామాతో ఆధార్‌ తప్పనిసరి చేయడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిబంధనలు సవరించినా దరఖాస్తులో ఆధార్‌ నంబర్‌ నమోదు చేయడం తప్పనిసరని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...