Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెన్‌జీ ఖర్చుల్లో కొత్త లెక్కలు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 14, 2026 9:55 AM జాతీయంGeneral
జెన్‌జీ ఖర్చుల్లో కొత్త లెక్కలు - Udayam
జెన్‌జీ యువత విలాసాలకే ఎక్కువ ఖర్చు చేస్తారనే అభిప్రాయానికి భిన్నంగా శాలరీసే అధ్యయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 5.2 లక్షల మంది యూపీఐ లావాదేవీల విశ్లేషణలో నెలవారీ ఖర్చుల్లో 70 శాతానికి పైగా బిల్లులు, కిరాణా, ఆర్థిక సేవలు, షాపింగ్‌, ఆహారానికే వెళ్తున్నట్లు తేలింది. ప్రయాణాలకు కేవలం 5 శాతమే ఖర్చు చేస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది.

Comments

G
Loading comments...