Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోర్‌వెల్స్‌కు కొత్త ఊపిరి

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 29, 2026 9:56 PM జాతీయంవినోదం
బోర్‌వెల్స్‌కు కొత్త ఊపిరి - Udayam
నటుడు ఆర్‌. మాధవన్‌ తమిళనాడుకు చెందిన ఐఏఎస్‌ అధికారి ప్రతాప్‌ మురుగన్‌ చేపట్టిన వినూత్న జల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రశంసించారు. పాడుబడ్డ బోర్‌వెల్స్‌ను వినియోగించి వర్షపు నీటిని భూగర్భంలోకి చేరేలా చర్యలు చేపట్టారని తెలిపారు. తిరువళ్లూర్‌ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో సుమారు 1,200 పాడుబడ్డ బోర్‌వెల్స్‌కు కొత్త జీవం పోశారు. దీంతో వర్షపు నీటి వృథాను తగ్గించి భూగర్భ జలాల పెంపునకు దోహదపడింది.

Comments

G
Loading comments...