Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవా కాల్స్‌కు కొత్త 1601 నంబర్ సిరీస్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 10, 2026 5:01 PM జాతీయంGeneral
సేవా కాల్స్‌కు కొత్త 1601 నంబర్ సిరీస్ - Udayam
విద్యుత్, నీరు, సిటీ గ్యాస్, ఎల్పీజీతో పాటు కొరియర్, లాజిస్టిక్స్ సంస్థల సేవా కాల్స్ కోసం ట్రాయ్ 1601 నంబర్ సిరీస్‌ను తీసుకొస్తోంది. దీంతో వినియోగదారులు సేవా సంబంధిత కాల్స్‌ను సులభంగా గుర్తించవచ్చు. 1601 సిరీస్ నంబర్లను ప్రచార కాల్స్‌కు ఉపయోగించరాదని ట్రాయ్ స్పష్టం చేసింది. టెలికం సంస్థలు 90 రోజుల్లో కొత్త సిరీస్‌కు మార్పు, నమోదును పూర్తి చేయాల్సి ఉంటుంది.

Comments

G
Loading comments...