Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో 321 కేసులు.. రూ.2.54 లక్షల జరిమానా

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 10, 2026 11:26 AM నెల్లూరుGeneral
నెల్లూరులో 321 కేసులు.. రూ.2.54 లక్షల జరిమానా - Udayam
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు 252 మంది సిబ్బందితో ప్రత్యేక నాకాబంది, లాడ్జి తనిఖీలు నిర్వహించారు. మొత్తం 52 లాడ్జిలను తనిఖీ చేసి ఓపెన్ డ్రింకింగ్‌పై 30, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై 36 కేసులు నమోదు చేశారు. ఎంవీ యాక్ట్‌ కింద 321 కేసులు నమోదు చేసి రూ.2,54,275 జరిమానా విధించారు. అనుమానాస్పద, అసాంఘిక కార్యకలాపాలపై 112 లేదా 9392903143కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

Comments

G
Loading comments...