వార్తలకు తిరిగి వెళ్లండి

మోమిన్ పేట్ మండలం చక్రంపల్లి గ్రామానికి చెందిన సత్యమ్మ అనే మహిళ నాలుగు సంవత్సరాల క్రితం మరణించారు
అనంతరం మరణ ధ్రువీకరణ పత్రం నమోదు ప్రక్రియ కోసం మోమిన్‌పేట్ తాసిల్దార్ కార్యాలయంలో ప్రకాష్ దరఖాస్తు చేసుకున్నారు, నిబంధనల ప్రకారం ఈ డెత్ ఫైల్‌ను తాసిల్దార్ లాగిన్ నుండి ఆర్డీవో కార్యాలయానికి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది.కానీ పర్వార్డ్ చేయకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
Comments
Loading comments...

