వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమోదంతో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించారు.
కమిటీలో 10 మంది ఉపాధ్యక్షులు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, 12 మంది కార్యదర్శులు ఉన్నారు. గ్రామ, వార్డు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ప్రజా సమస్యలపై పోరాడుతామని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

