వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల మండలం జోగిరాజుపేటలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పిడుగుపాటుకు గురై కొంచాడ సూరిసత్యం (58) మృతిచెందారు. పొలంలో పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, ఇద్దరు వివాహిత కుమారులు ఉన్నారు.
Comments
Loading comments...

