Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల లొ ప్రత్యేక అదికారి పర్యటన

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 24, 2026 9:17 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
నెల్లిమర్ల లొ ప్రత్యేక అదికారి పర్యటన - Udayam
నెల్లిమర్ల ప్రత్యేకాధికారి మురళీమోహన్‌ గురువారం సాయంత్రం నెల్లిమర్ల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొండవెలగాడ - పారసాం రహదారిలోని గెడ్డపై ఉన్న కల్వర్టును పరిశీలించి గెడ్డలో ప్రవాహం పెరిగి కల్వర్టు పై నుంచి నీరు ప్రవహించే పరిస్థితి వస్తే తీసుకోవాల్సిన చర్యలపై DT కళ్యాణి, సత్యనారాయణతో చర్చించారు. అనంతరం వారికి పలు సూచనలను చేశారు

Comments

G
Loading comments...