వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో బుధవారం కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జూనియర్ కళాశాలను సందర్శించి పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. కళాశాల, ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...



